ఉత్తరాఖండ్లో హిమపాతం భారీ బీభత్సం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా భారీగా మంచుకురుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం చమోలి-బద్రినాథ్ జాతీయ రహదారిపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మంచులో 57మంది రోడ్డు నిర్మాణ కార్మికులు కూరుకుపోయారు.

Uttarakhand Snowfall Incident. It has been snowing heavily for the past few days. A massive landslide hit the Chamoli-Badrinath National Highway this Friday morning. As a result, 57 road construction workers got stuck in the snow.

#Snowfall
#Uttarakhand
#badrinadh
#ChamoliHighway
#News
#nationalNews

~ED.232~PR.366~CA.240~